
Rythu Bharosa : డిండి (గుండ్ల పల్లి) మార్చి 22, త్రినేత్రం న్యూస్. రైతు భరోసా యాసంగి సీజన్ కు రైతు భరోసా పొందటానికి కొత్తగా పట్టాదార్ పాస్బుక్ పొందిన రైతులు, ఫిబ్రవరి 28 వరకు డిజిటల్ సంతకం అయిన వారు ఇంతకుముందు పాసుబుక్కు పొందినప్పటికీ దరఖాస్తులు చేసుకొని రైతులు, రైతు భరోసా కి దరఖాస్తులు చేసుకోవాలని డిండి మండలం వ్యవసాయ అధికారి రెహనా ఒక ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు భూమి పాసుబుక్ ,ఆధార్ కార్డు, బ్యాంకు ఎకౌంటు ,రైతు భరోసా అప్లికేషన్ ఫారం, వీటిని జతపరిచి దరఖాస్తు చేసుకోవలసిందిగా రైతులకు విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

