New Committee Takes Oath : పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణ

TRINETHRAM NEWS
Parliament Telugu Desam Party new committee takes oath

New Committee Takes Oath : త్రినేత్రం న్యూస్: మార్చి 22: నెల్లూరు జిల్లా… నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top