Trinethram News : తెలంగాణలో నేటి నుంచి ‘రైతు భరోసా‘ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
పంట సాగయ్యే ప్రతి ఎకరానికీ పెట్టుబడి సాయం రైతులకు అందుతుందని స్పష్టం చేశారు. యాసంగికి సంబంధించి బోనస్ డబ్బులను కొద్దిరోజుల్లోనే రిలీజ్ చేస్తామని వెల్లడించారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రెండు విడతల్లో రూ.12 వేల చొప్పున జమ చేయనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


