దేవరకొండ డివిజన్ జనవరి 19 త్రినేత్రం న్యూస్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాల్వాయి 2015- 16 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు సోమవారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. అలనాటి గురువులను ఆహ్వానించి శాలువాతో, మెమెంటోళ్ళతో, పూలమాలతో ఘనంగా సన్మానించి గురుభక్తి చాటుకున్నారు.
విద్యార్థులు ఉపాధ్యాయులు అలనాటి తీపి గుర్తులను మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అలనాటి ఉపాధ్యాయులు యాదగిరి, అంకం చంద్రమౌళి, వెంకట్రాంరెడ్డి, విజయలక్ష్మి, సూర్య, శ్యామ్ ,పద్మలత, విష్ణుకాంత ,మరియు పూర్వ విద్యార్థులు శివ, నరేష్, సైదులు, గ్రామ సర్పంచు విద్యార్థినే విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


