వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు గౌ.కడియాల చంద్రశేఖర్ , గౌరవ అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ ఈ రోజు జిల్లా విద్యాశాఖ అధికారిణి ని.వారి కార్యాలయంలో కలిసి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి డైరీ,క్యాలండర్ అందజేశారు.
ఈ సందర్భంగా సెలవులలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సీసీల్ మంజూరు చేయాలని,దీర్ఘకాలిక అనారోగ్యం,దివ్యాంగులైన ఉపాధ్యాయులకు రాబోవు మున్సిపల్ ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పరిగి ,తాండూరు మండలాల విద్యాధికారులు గోపాల్ ,వెంకటయ్య గౌడ్ ,జి ఎచ్ ఎం రాంరెడ్డి పి ఆర్ టియూస్ టిఎస్ పలు మండలాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బుగ్గయ్య, శ్రీనివాస్, సతీష్ కుమార్,రాఘవేందర్,శివకుమార్,రాకేష్ యాదగిరి,మహేందర్, శ్రీనివాస్, పురుషోత్తం రెడ్డి, కేశవులు ,నాగరాజు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


