CEO Amrapali : రుషికొండ భవనాల వినియోగానికి ఏపీ ప్రభుత్వం చర్యలు

TRINETHRAM NEWS

Trinethram News : వినియోగ మార్గాలపై ప్రజల సలహాలు కోరిన ప్రభుత్వం.. రుషికొండలో పర్యావరణ, పర్యాటక అభివృద్ధికి.. ప్రజల సూచనలు కోరిన పర్యాటకశాఖ.. ఈనెల 17న జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో టూరిజంశాఖ భేటీ.. రుషికొండ భవనాల వినియోగంపై సంస్థలు సలహాలు ఇవ్వొచ్చు.. మంత్రుల బృందం సమీక్ష తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం

-టూరిజంశాఖ అథారిటీ సీఈవో ఆమ్రాపాలి….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

use of Rushikonda buildings

You cannot copy content of this page

Scroll to Top