జూలై 14, 2026
TRINETHRAM NEWS
AP fishermen

AP fishermen : త్రినేత్రం న్యూస్ : బోటులోని 10 మంది ఏపీ మత్స్యకారులు క్షేమం… ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో సముద్రంలో నిలిచిన బోటు … ప్రతికూల వాతావరణంలో అప్రమత్తమైన అధికారులు… మత్స్యకారులను కాపాడిన ఒడిశా ప్రభుత్వం.. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, ఫిషరీస్ సిబ్బంది.. పారాదీప్ నుంచి విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page