త్రినేత్రం న్యూస్ : Mar 13, 2026, జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. విద్యార్థుల వినతుల మేరకు రిజిస్ట్రేషన్ విండోను అందుబాటులోకి తెచ్చింది.
గురువారం నుంచి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేసుకునే అవకాశం లేదని NTA స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరగనున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


