జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ Mar 13, 2026, తెలంగాణ : వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ విషయంలో నేటి (శుక్రవారం) నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. ఇకపై రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగనుంది. ఇవాళ్టి నుంచి ఫిజికల్ పేపర్లు తీసుకోబోమని రవాణాశాఖ స్పష్టం చేసింది.

తాత్కాలిక రిజిస్ట్రేషన్ అయిన 7రోజుల్లోగా డీలర్లు వెహికల్ ఓనర్, ఫైనాన్షియర్ సంతకాలతో ఫామ్20, ఇతర పత్రాలు ఆన్‌లైన్‌లో సమర్పించాలని పేర్కొంది. 2 పని దినాల్లో వాటిని ఆమోదించాలని అధికారులను ఆదేశించింది. నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New policy for vehicle registrations

You cannot copy content of this page