Travel Bus Overturns : ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

TRINETHRAM NEWS

Trinethram News : నెల్లూరు జిల్లా. కోవూరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Private travel bus overturns

You cannot copy content of this page

Scroll to Top