Minister Ramdas Soren : బాత్రూంలో జారిపడిన మంత్రి.. పరిస్థితి విషమం

TRINETHRAM NEWS

Trinethram News : Aug 02, 2025,జార్ఖండ్‌లో విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ తీవ్రంగా గాయపడ్డారు. తన ఇంట్లోని బాత్రూంలో జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమైనట్టు తెలుస్తోంది. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. శనివారం జంషెడ్‌పూర్‌లోని ఆసుపత్రి నుంచి ప్రత్యేక వైద్యం కోసం ఢిల్లీ మేదాంతకు విమానంలో తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister slips in bathroom

You cannot copy content of this page

Scroll to Top