MLA Aitabathula Anandarao : ఘనంగా అమలాపురం ఎమ్మెల్యే, అయితాబత్తుల ఆనందరావు పుట్టినరోజు వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం అభివృద్ధి ప్రధాత గౌరవ ఎమ్మెల్యే, అయితాబత్తుల ఆనందరావు, జన్మదినం సందర్భంగా ఉప్పలగుప్తం మండలం,చల్లపల్లి గ్రామంలో అమలాపురం నియోజకవర్గం తెలుగు యువత అద్యక్షులు,గోలకోటి చిన్న, అధ్వర్యంలో కేక్ కట్టింగ్ చేసి స్వీట్లు పంచిపెట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ *ఇసుకపట్ల జయమణిరఘుబాబు,గ్రామకమిటి అధ్యక్షులు నిమ్మకాయల చెల్లయ్యనాయుడు,బూసి బుజ్జిదొర,దంగేటి బాబులు,పోలిశెట్టి ఉమామహేశ్వరావు, గోలకోటి రాంబాబు,సుంకర రాంబాబు,నిమ్మకాయల పేరయ్య నాయుడు,ధంగేటి రవీంద్రనాధ్,నంద్యాల మోహన్, నిమ్మకాయల రాజు,గొలకోటి శంకర్,జంపన సుధీర్ వర్మ, కొల్లు శ్రీను, కొల్లు పెద్దిరాజు,కొల్లు దాసు, జనుపల్లి నాగరాజు, రొక్కాల సందీప్, జంగా శ్రీనివాసరావు,సాకా హరిబాబు,మేకల సత్తిబాబు,గోలకోటి చిన్ని,కుంపట్ల శివాజీ,కోన బుజ్జి,గోలకోటి ప్రసాద్,పోలిశెట్టి సురేష్,గోలకోటి గంగాధర్,పోలిశెట్టి అయ్యప్పనాయుడు,దంగేటి శ్రీను,పోలిశెట్టి బాబీ,అన్నంనీడి కాసి,మానే బాలాజీ,ఈతకోట తాతాజీ,కాట్రు సుధనదం,ఈతకోట వినయ్ కుమార్,కొల్లు మహీంద్ర,రేవు ఆర్య,పెసెంగి రాంబాబు,పోలిశెట్టి చంటి,గోలకోటి వెంకన్న,గొలకోటి దేవేంద్రరావు,గోలకోటి బాబీ,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Amalapuram MLA, Aitabathula Anandarao's

You cannot copy content of this page

Scroll to Top