Annadanam : పాదయాత్రికులకు అన్నదానం

TRINETHRAM NEWS

పోలవరం జిల్లా : ఫిబ్రవరి : పది : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం లో కాకినాడ నుంచి భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి పాదయాత్రగా వస్తున్న సుమారు ఐదు వందల మంది భక్తులకు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మలిశెట్టి నాగేశ్వరరావు (నాగు) దంపతులు అల్పాహారం, అన్నదానం ఏర్పాటు చేశారు.
గత పది సంవత్సరాలుగా ఇదే నెలలో వచ్చే భక్తులకు వీళ్లు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Annadanam for the foot pilgrims

You cannot copy content of this page

Scroll to Top