Hydra Saves Land : రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌: కొండాపూర్‌లో రూ.700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. శేరిలింగం పల్లి మున్సిపల్‌ కార్యాలయం- మదీనగూడ మార్గంలో హైడ్రా ఆపరేషన్‌ చేపట్టింది. స్థానిక జంగమోని కుంటకు సంబంధించిన 4 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆక్రమించారు.

మట్టిపోసి ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధమయ్యారు. దీంతో వారిపై రెవెన్యూ అధికారులు కేసులు పెట్టారు. ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా అధికారులు కుంట చుట్టూ ఫెన్సింగ్‌ ప్రక్రియ చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hydra saves land worth

You cannot copy content of this page

Scroll to Top