త్రినేత్రం న్యూస్ : రంగంపేట మండలం నల్లమిల్లిలో 11 లక్షల రూపాయలతో నిర్మించబోయే సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
రంగంపేట మండలం నల్లమిల్లిలో 18 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
ఈ కార్యక్రమంలో రంగంపేట మండల ఎన్ డి ఏ నాయకులు, నల్లమిల్లి గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


