త్రినేత్రం న్యూస్, రంగంపేట మండలం పెదరాయవరంలో 29 లక్షల రూపాయలతో సీసీ రోడ్ ను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, రంగంపేట మండల కూటమి నాయకులు,పెదరాయవరం గ్రామ కూటమి నాయకులు.
రంగంపేట మండలం పెదరాయవరంలో సబ్సిడీ ద్వారా 2 లక్షల రూపాయలతో నిర్మించబోయే గోశాల షెడ్ కు శంకుస్థాపన చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, రంగంపేట మండల కూటమి నాయకులు,పెదరాయవరం గ్రామ కూటమి నాయకులు.
ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, రంగంపేట మండల కూటమి నాయకులు, పెదరాయవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


