WhatsApp Image 2024 01 31 at 12.22.42 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 01 31 at 12.22.42 PM
Trinethram News : పీఠం ఎత్తు 60 అడుగులతో కలిపి మొత్తంగా 250 అడుగుల మోదీ విగ్రహం. సొంత స్థలంలో నిర్మించనున్న వ్యాపారవేత్త నబీన్ చంద్రబోరా. పూర్తి వివరాలను పీఎంవోకు పంపిన నబీన్. గ్రీన్ సిగ్నల్ రావడంతో సోమవారం ప్రారంభమైన భూమిపూజ. విగ్రహాన్ని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించే యోచన

You cannot copy content of this page