WhatsApp Image 2024 05 20 at 12.42.46
Akshay Kumar who voted for the first time
Trinethram News : ఐదో విడత సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 56 ఏళ్ల వయసున్న అక్షయ్ కుమార్.. భారత్‌లో ఓటు వేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ కెనడా పౌరసత్వం కలిగిన ఆయన.. గతేడాది ఆగస్టులో భారతీయ పౌరసత్వం పొందారు. ఈ క్రమంలో అక్షయ్.. ఇండియాలో మొదటి సారి ఓటు వేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
