జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 25 at 7.11.01 PM

TRINETHRAM NEWS

ఈరోజు 14th National Voters Day-2024 సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీ ని ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR .. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

You cannot copy content of this page