త్రినేత్రం న్యూస్ :జనవరి 21 :తిరుపతి జిల్లా :రేణిగుంట మండలం… రేణిగుంట:పద్మా నగర్ ఏఐటీయూసీ సభ్యురాలు వా వాణెమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది ఆమె మృతదేహానికి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) నాయకులు నివాళులర్పించడం జరిగింది
వారి కుటుంబానికి అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది వారి కుటుంబానికి దహన సంస్కారాలకు తన వంతుగా ఏఐటియుసి నాయకత్వం ఆర్థిక సహాయంగా 7,000 రూపాయలు, ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి వై.ఎస్. మణి, ఏ.ఐ.టి.యసి, మండల కార్యదర్శి కార్తిక్, నాయకులు సెల్వా, బి. అమ్ములు, విక్రమ్, చంద్ర అయ్యప్ప, అమ్ములు, నంద, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


