Trinethram News : అధికారిక కార్యక్రమం కోసం భోపాల్ నుంచి రాట్లం ప్రాంతానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రయాణం.. మార్గమధ్యలో ఆగిపోయిన సీఎం కాన్వాయ్ లోని 19 కార్లు.. వెంటనే కార్లను రోడ్డు పక్కకు తోసి వేరే కార్లను రప్పించి సీఎం మోహన్ యాదవ్ ను పంపిన అధికారులు.. డీజిల్ లో నీళ్లు కలవడం వల్లే కార్లు ఆగిపోయాయని గుర్తించిన అధికారులు.. డీజిల్ కొట్టిన పెట్రోల్ బంక్ ను మూసివేసి విచారణ చేపట్టిన అధికారులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


