Cloudburst : హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్

TRINETHRAM NEWS

Trinethram News : పొంగి పొర్లుతున్న వాగులు.. భయాందోళనలో ప్రజలు.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కొట్టుకుపోతున్న రహదారులు, వాహనాలు.. రహదారులు కొట్టుకపోవడంతో ట్రాఫిక్‌లో ఇరుక్కున్న ఇద్దరు మంత్రులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cloudburst in Himachal Pradesh

You cannot copy content of this page

Scroll to Top