Administration is Good : పరిపాలన బాగుంది

TRINETHRAM NEWS
administration is good

Administration is Good : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 12: దెందులూరు నియోజకవర్గం, మండలం , ముప్పవరం గ్రామపంచాయతీ కార్యదర్శి ఇంటి మల్ల సువర్ష మాట్లాడుతూ ఆ పంచాయతీలో ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారో తెలిపారు . పంచాయతీరాజ్ నుండి నిధులు ఎన్ని వచ్చాయో వివరించారు. వాటిని అభివృద్ధి కోసం వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.

ఇంటి పన్ను, పి – నాలుగు సర్వే, జన గణన ఎంత శాతం పూర్తి అయిందో చెప్పారు. అదేవిధంగా డ్రైనేజీ, సిసి రోడ్లు, త్రాగునీరు, వీధి దీపాలు అటువంటి సమస్యలు ఏమీ లేవని సూచించారు . కూటమి ప్రభుత్వం పాలన బాగానే ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top