Murderer should be Killed : కిరాతకుడిని చంపేయాలి

TRINETHRAM NEWS
Murderer should be Killed

చిన్నారి దారుణ హత్య.. ‘ఇంత నొప్పిని ఎలా భరించావు నాన్నా’

Murderer should be Killed : త్రినేత్రం న్యూస్ : కేరళంలో చిన్నారి అర్షిద్ (1.5y) ఘటన కంటతడి పెట్టిస్తోంది. మారుతండ్రి అష్కర్ గొంతులో అన్నం ఇరుక్కుందని ఇటీవల బాలుడిని ఆస్పత్రిలో చేర్చగా చనిపోయాడు. పోస్టుమార్టంలో బాడీపై 51గాయాలు కనిపించడంతో హత్యగా తేల్చి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

గతంలో గాయాలతో ఉన్న చిన్నారి వీడియో వైరలవుతుండగా ‘ఇంత నొప్పిని ఎలా భరించావు నాన్నా’ అంటూ నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. ఆ కిరాతకుణ్ని చంపేయాల ని డిమాండ్ చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top