Huge Explosion : భారీ పేలుడు

TRINETHRAM NEWS
Huge explosion

ఆకాశాన్ని తాకేలా మంటలు

Huge Explosion : యూరప్లోని మాల్టా దేశంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాగ్టబ్లోని టాలార్డెస్ అనే బాణసంచా ఫ్యాక్టరీ ఒక్కసారిగా పేలిపోయింది. భారీ బాంబ్ బ్లాస్ట్ అయిన రేంజ్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. పలువురు గాయపడ్డారు. ఆ సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో భయానకంగా ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top