CM Revanth : ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

TRINETHRAM NEWS
CM Revanth Reddy started Indiramma

CM Revanth : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. కెరమెరి మండలం కొఠారి కొత్తగూడలో ఆదివాసీల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 25 ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరం రూ.12.4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రజాపాలన ప్రగతి సభలో పాల్గొంటారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top