India-Oman Free Trade : భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

TRINETHRAM NEWS
India-Oman Free Trade

India-Oman Free Trade : Jun 01, 2026, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలో భారత్-ఒమన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జూన్ 1 నుంచి అమల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందం వల్ల హార్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా ఇంధన దిగుమతుల కోసం ప్రత్యామ్నాయం లభించినట్లేనని నిపుణులు భావిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top