Woman Carries Aunt : ₹500 పెన్షన్ కోసం అత్తను 5km మోసుకెళ్లిన మహిళ

TRINETHRAM NEWS
Woman carries aunt 5km

Woman Carries Aunt : త్రినేత్రం న్యూస్ : 90ఏళ్ల అత్త పెన్షన్ అందుకునేందుకు ఓ గిరిజన మహిళ ఆమెను భుజాన మోసుకొని 5కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన ఛత్తీస్గడ్లో వెలుగుచూసింది. అత్త సోన్వారీకి సిబ్బంది ప్రతినెలా ₹500 వృద్ధాప్య పెన్షన్ ఇంటికి తెచ్చేవారని సుఖ్ మనియా (55) తెలిపారు.

కానీ బ్యాంక్ KYC ప్రాసెసింగ్ సమస్యలతో మూడు నెలలుగా పెన్షన్ నిలిచిపోయిందని దీంతో అత్తను మోసుకొని బ్యాంకుకు వెళ్లి పెన్షన్ తెచ్చుకొన్నట్లు వెల్లడించారు°…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top