జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Heatstroke.. 56 people died

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.

Heatstroke : త్రినేత్రం న్యూస్ : పలు చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న TGలో 40 మంది, APలో 16 మంది వడదెబ్బతో మరణించారు. ఉమ్మడి WGL జిల్లాలో 19 మంది, ఉమ్మడి NLG, ఖమ్మం, KNR జిల్లాల్లో ఆరుగురి చొప్పున, ADBలో ఇద్దరు, NZBలో ఒకరు మృతిచెందారు. అటు APలో గుంటూరు, పల్నాడు, VJA, అనకాపల్లి, ఏలూరు తదితర జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page