Cricket Tournament : మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

TRINETHRAM NEWS
MCricket Tournament Inaugurated

బీ ఆర్ ఎస్ నియోజక వర్గ నాయకులు — వడ్త్య రమేష్ నాయక్.

Cricket Tournament : డిండి (గుండ్ల పల్లి) మే 21, త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని దేవత్ పల్లి తండాలో దేవత్ పల్లి ప్రీమియం లీగ్ మండలస్థాయి {DPL} క్రికెట్ టోర్నమెంట్ ను బీ ఆర్ ఎస్ – దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అనంతర DPL సభ్యులు బీ ఆర్ ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ ని శాలువాతో సత్కరించారు….

ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సరియ నాయక్ ,ప్రకాష్. నాయక్ ,శ్రీకాంత్, నాయక్ ,శోభన్ , లాచిరామ్, కిషన్ బోవోజి, బాధ్య నాయక్, దాస్రూ, మధు, నవీన్, వినోద్ ,చరణ్, హనుమంతు. నవీన్ నాయక్, గ్రామ పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top