
Rajiv Gandhi : డిండి (గుండ్లపల్లి) మే 21, త్రినేత్రం న్యూస్ . డిండి మండల కేంద్రంలో భారత దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 35 వ వర్ధంతి నీ పురస్కరించుకొని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది…..
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డమీది సాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోల వెంకటేష్, ఎం ఏ కలీం, వంగాల ప్రవీణ్ రెడ్డి, కర్నాటి అజయ్ , మాకం సైదులు బుషిపాక బాలయ్య నూకం చంద్రయ్య మూడా వత్ మల్లేష్ నాయక్ ఎండి ఖయ్యూం పసిన్, ఒగ్గు అనిల్ నల్లగంతుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

