Chief Minister Relief Fund : 2,30,000/- రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది

TRINETHRAM NEWS
Chief Minister Relief Fund

Chief Minister Relief Fund : కూకట్పల్లి మార్చి 31 (త్రినేత్రం న్యూస్) : కూకట్పల్లి నియోజకవర్గం,1) ముసాపేట్ కి చెందిన జి . సరస్వతమ్మ వైఫ్ ఆఫ్ మీనా కీర్తన్ లేట్ కి 60,000/- రూపాయలు చెక్ 2) ఫతేనగర్ కి చెందిన చోటి అప్ప మొహమ్మద్ వైఫ్ ఆఫ్ మొహమ్మద్ హుస్సేన్ కి 60,000/-రూపాయలు చెక్. 3) బాలనగర్ డివిజన్ కి చెందిన జానోలు అనసూయ వైఫ్ ఆఫ్ జానీ అంజయ్య కి 50,000/ రూపాయలు చెక్

4) ఫతేనగర్ డివిజన్ కి చెందిన కుమార్ రెప్పన తరుణ్ సన్ ఆఫ్ శంకర్ కి 60,000/-రూపాయల చెక్కలు కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయానిదికి అర్జీపెట్టుకోవడం జరిగింది. 2,30,000/-రూపాయల ముఖ్యమంత్రి సహానిది మంజూరు అయినవి, అట్టి చెక్కును బండి రమేష్ చేతులమీదుగా మంగళ వారం శ్రీ హేమ దుర్గా భవన్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో అందచేయడం జరిగింది.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బండి రమేష్ కి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, మోయిజ్, సలీం, మస్తాన్ రెడ్డి ,కనకయ్య, మధు, అయాజ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top