నవంబర్ 13, 2026
TRINETHRAM NEWS
Modi and DK Shivakumar travel in Metro

Modi and DK Shivakumar travel in Metro : త్రినేత్రం న్యూస్ : బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం నమ్మ మెట్రో పింక్ లైన్ కారిడార్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని స్వయంగా డీకే శివకుమార్‌ను ఆహ్వానించి, ఇద్దరూ కలిసి పచ్చజెండా ఊపి రైలు సర్వీసులను ప్రారంభించారు.

అనంతరం, వారు మెట్రో రైలులో ప్రయాణించి ప్రాజెక్టును పరిశీలించారు. నగరాభివృద్ధిలో కీలకమైన ఈ మెట్రో మార్గం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇద్దరు అగ్రనేతలు కలిసి పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page