నవంబర్ 13, 2026
TRINETHRAM NEWS
Janasena Leader

Janasena Leader : కడప జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 13 ; రాజంపేట నియోజకవర్గం, టీ. సుండుపల్లి మండలం, రాయవరం గ్రామంలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. జనసేన పార్టీ చెందిన నేత లక్ష్మీనారాయణ తన సతీమణి తుమ్మల వెంకటలక్ష్మిని సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామ అభివృద్ధి కోసం రూపాయలు70 లక్షలు విరాళంగా అందిస్తానని ప్రకటించారు.

అయితే గ్రామపంచాయతీ నిధులతోపాటు, ఈ అదనపు మొత్తాన్ని కూడా అభివృద్ధి పనుల కోసం వినియోగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page