జూలై 16, 2026
TRINETHRAM NEWS
Chief Minister Reviews with Officials

Chief Minister : గుంటూరు జిల్లా : మార్చి 31: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన అమరావతి లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంజీవని ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నెల నాలుగు వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ ఉంటుందని తెలిపారు.

మెరుగైన ప్రజా ఆరోగ్యం కోసం గ్రామసభలు, హెల్త్ క్యాంపులు ఉంటాయని పేర్కొన్నారు. ఏడాదిలో రూపాయలు నూట అరవై కోట్ల వ్యయమంతో యాబై ఆరు.నాలుగు సున్నా లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పలు చూసినలు చేశారు. ఐదు పిల్లర్లతో పటిష్టంగా రాష్ట్ర హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ ఉంటుందని అన్నారు. జులై కల్లా రాష్ట్రమంతటా సంజీవని అమలు చేయాలని స్పష్టం చేశారు.

You cannot copy content of this page