నవంబర్ 13, 2026
TRINETHRAM NEWS
Substantial Incentives

Substantial Incentives : గుంటూరు జిల్లా : అమరావతి: త్రినేత్రం న్యూస్: నవంబర్ 13; రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహకాలను పెంచింది.

అయితే 5 వేల జనాభా కలిగివున్న పంచాయితీలు ఏకగ్రీవంగా ఎన్నికైతే రూపాయలు 15 లక్షలు ప్రోత్సకాహాన్ని అందించనుంది.5 వేల నుంచి 10 వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీలకు రూపాయలు 25 లక్షలు,10 వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైతే రూపాయలు 50 లక్షల ప్రోత్సాహకాన్ని అందించనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page