Farmers Festivals : ప్రజాపాలన – రైతు ఉత్సవాలు

TRINETHRAM NEWS
Public Administration - Farmers' Festivals

నేనావత్ బాలు నాయక్

Farmers Festivals : దేవరకొండ డివిజన్ మార్చ్ 22, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలోని తాటికోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు వేదిక లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన – రైతు ఉత్సవాలలో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చే “రైతు భరోసా – యాసంగి పంట – 2026” వీడియో కాస్ఫరెన్స్ ద్వారా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top