గుంటూరు జిల్లా : అమరావతి: మార్చి 12: (త్రినేత్రం న్యూస్); రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర కేంద్రమైన అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడి దారులను ఆకర్షించడానికి మూడు సి ఫార్ములా కమిట్మెంట్ కన్వెన్స్ కో- ఆపరేట్ ప్రకటించారు.
అనుమతులు , భూ కేటాయింపులు వేగంగా జరగాలని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. విశాఖ మరియు అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ రీజియన్ లు గా అభివృద్ధి చేస్తామని అన్నారు. అదేవిధంగా, జిల్లాల వారీగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ఇస్తామని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


