గుంటూరు జిల్లా : అమరావతి: మార్చి 12: (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈనెల అనగా మార్చి పదమూడు వ తారీకున జరిగే కే బినెట్ సమావేశం అనంతరం ఇరువై ఎనిమిది కొత్త జిల్లాలకు సీఈవోలను ప్రభుత్వం నియమించనుంది.
వీళ్లతోపాటు డిప్యూటీ సీఈవోలు, జి ఎస్ డబ్ల్యు ఎస్ అధికారులు , డి ఆర్ డి ఏ వాళ్లను కూడా నియమించనున్నారు. వచ్చే నెల అనగా ఏప్రిల్ మొదటి వారంలో పైన తెలిపిన పోస్టులను ఆర్థిక శాఖ అనుమతి లభించునుంది. ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


