Funds in SC Students : ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి రూ.374 కోట్ల నిధులు

TRINETHRAM NEWS

Funds in SC Students : త్రినేత్రం న్యూస్ : ఈ ఏడాది పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ కింద ఎస్సీ విద్యార్థులకు బోదనా రుసుములు, మెయింటెనెన్స్‌ ఛార్జీలను రూ.374 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. 2024-25 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 నిష్పత్తిలో నిధులు ఇస్తున్నాయి.

ఈ ఏడాది 83,239 మంది ఎస్సీ విద్యార్థులకు అందజేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.173 కోట్లు, కేంద్ర ప్రభుత్వం వాటా కింద రూ.201 కోట్లు విడుదల చేసినట్టు ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

funds in SC students' accounts

You cannot copy content of this page

Scroll to Top