Apply Online : ఉపకార వేతనలు బోధన పీజులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :తెలంగాణ ప్రభుత్వము జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం, వికారాబాద్. జిల్లాలో ప్రభుత్వ,ప్రైవేటు కళాశాలల్లో విధ్యనబ్యాసిస్తూ అర్హులైన SC,ST EBC, దిశబ్లెడ్ వెల్ఫేర్ మరియు మైనారిటీ విద్యార్థిని, విద్యార్థుల నుంచి 2025-26 విద్య సంవత్సరంనకు గాను ఉపకార వేతనాలు, బోధన ఫీజులకు ఈనెల 01.07.2025 నుండి 30.09.2025 విద్యార్థులు ఆన్ లైన్ ద్వార ఈపాస్ పోర్టల్ వెబ్సైటు http://తెలంగాణాపాస్.చాగ్.గవర్నమెంట్.ఐన్ సంబంధిత దృవికరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోగలరని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీ పి. కమలాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియచేయడం జరిగింది.
ఇతర వివరాలకు ఫోన్.నం.9948663053 ను సంప్రదిచగలరు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Apply online for scholarships

You cannot copy content of this page

Scroll to Top