Councilors Felicitated : కౌన్సిలర్లకు ఘన సన్మానం

TRINETHRAM NEWS

కౌన్సిలర్ల సన్మాకార్యక్రమంలో పాల్గొన్న మాజి మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి,
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

దేవరకొండ డివిజన్ మార్చ్ 11 త్రినేత్రం న్యూస్. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన కౌన్సిలర్లను మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ లు సన్మానించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Councilors felicitated

You cannot copy content of this page

Scroll to Top