ఏలూరు జిల్లా : మార్చి 11: (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, ముసునూరు మండలం, వలసపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్, కొల్లి కృష్ణయ్య, కార్యదర్శి వి శ్రీనివాసరావు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ సుమారుగా సొసైటీ నుండి పదకుండు వందల మంది రైతులు ఉన్నారని తెలిపారు.
అదేవిధంగా వాళ్లందరికీ సకాలంలోనే బ్యాంకు రుణాలు, సంబంధిత ఎరువులు ఇచ్చామని అన్నారు. పంటలు మొక్కజొన్న, పొగాకు, పామాయిల్ తదితర పంటలు మొదలైనవి పండించారని పేర్కొన్నారు. సిబ్బంది ఎంతమంది ఉన్నారో చెప్పారు. వాళ్లందరికీ దాదాపు నలభై కోట్లు రుణాలు ఇచ్చినట్లు సూచించారు.కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తపరిచారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


