అనంతపురం జిల్లా : మార్చి 7: (త్రినేత్రం న్యూస్); ఆ జిల్లా , కళ్యాణదుర్గం పట్టణం దొడగట్ట రోడ్డులో ఉన్న ఇంటి ప్రహరీ గోడను ఓ కారు ఢీ కొట్టింది. ఓ మైనర్ బాలుడు అతివేగంతో ఆ కారును డ్రైవ్ చేస్తూ ప్రహరీ గోడను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది.
కానీ ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. అదేవిధంగా ఆ ఇంటి ఆవరణంలో ఉన్న మూడు ద్విచక్ర వాహనాలపై, సిమెంట్ దిమ్మలు పడడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. కారు నడిపిన విద్యార్థిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


