ఎన్టీఆర్ జిల్లా : మార్చి 7: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ బాలాజీ హోటల్ లాడ్జి లో పోలీసులపై ఓ వ్యక్తి కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కృష్ణలంక సిఐ నాగరాజు టాస్క్ ఫోర్స్ సి ఐ చంద్రశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఆ కాల్పులు చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతడును టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతాన్ని ఉన్నంగా తనిఖీ చేసామని సిఐ పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


