చెప్పుల దండ వేసిన ఉపాధ్యాయులు

TRINETHRAM NEWS

కృష్ణాజిల్లా : మార్చి 7: (త్రినేత్రం న్యూస్); ఆ జిల్లా, ఉయ్యూరులో విజయ సాయి పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో అనుమానంగా శిక్షించారు. అందరిలో కొందరు విద్యార్థులు అల్లరి చేస్తున్నారని వాళ్ల మెడలో చెప్పుల దండలు వేసి ఆ పాఠశాల ప్రాంగణంలో అవమానించారని తెలిపారు.

ఈ ఘటనతో వాళ్లు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Teachers tied with sandals

You cannot copy content of this page

Scroll to Top