గుంటూరు జిల్లా : మార్చి 5: (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర కీలకమని అన్నారు.
అది లేని సభ మసాలా లేని భోజనంలా ఉంటుందని వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులు సభకు రాకుండానే జీతాలు తీసుకోవడం పై అసహనం వ్యక్తం చేశారు. జగన్ జీతం తీసుకోవడం లేదని, అయితే రాజశేఖర్ రెడ్డి కొడుకుగా తగిన గౌరవం ఇస్తామని తెలిపారు. గతంలో ఆయన చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


