ఏలూరు జిల్లా : మార్చి 5: (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం , గురవాయిగూడెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటెండర్ గా పనిచేస్తున్న వల్లభాపురం నాగాంజనేయులు గుండెపోటుతో మరణించాడు.
ఆయన మృతి పట్ల దేవస్థానం అధికారులు, సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


