ఏలూరు జిల్లా : జనవరి 20: (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, గుర్రమాయిగూడెం గ్రామంలో శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. అదేవిధంగా సౌకర్యాలను మెరుగుపరిచారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


