Organic Farming : సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం

TRINETHRAM NEWS

పోలవరం జిల్లా : మార్చి 5: (త్రినేత్రం న్యూస్); కొయ్యలగూడెం మండలం, బయ్యన గూడెంకు చెందిన పకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుంకర సత్తిరాజు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం పండించాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇందులో భాగంగా కొత్తిమీర, గోంగూర, తోటకూర వంటి ఆకుకూరలు అదేవిధంగా వంకాయ, బెండకాయ , గోరుచిక్కుడు ఒంటి కూరగాయలు సేంద్రియ పద్ధతిలో పండించేందుకు నారుమడులు సిద్ధం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Organic farming begins

You cannot copy content of this page

Scroll to Top